అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

Published: Sat, 11 Dec 2021 18:17:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన విద్యార్థుల పైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ లారీ వెళ్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.