జూలై 3న ఉచిత మోడల్‌ లా సెట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2022-06-26T05:48:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ బీసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు. నెల్లూరు, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, శ్రీకాకుళంలో జూలై 3న ఉచిత మోడల్‌ లా సెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు కృష్ణ తెలిపారు.

జూలై 3న ఉచిత మోడల్‌ లా సెట్‌ పరీక్ష

గుంటూరు(తూర్పు), జూన్‌25: ఆంధ్రప్రదేశ్‌ బీసీ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు. నెల్లూరు, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, శ్రీకాకుళంలో జూలై 3న ఉచిత మోడల్‌ లా సెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు కృష్ణ తెలిపారు. బ్రాడీపేటలోని అసోసియేషన్‌ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా అభ్యర్థులకు లక్ష్మీపురంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటలకు వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ల వివరాలకు 98484 47407 అనే నెంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు గౌస్‌బాషా, వీర భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:48:41+05:30 IST