టాబ్లెట్‌ మార్కెట్‌లో ‘లెనోవా’ హవా

ABN , First Publish Date - 2021-03-06T06:12:32+05:30 IST

దేశీ టాబ్లెట్‌ మార్కెట్‌లో చైనా కంపెనీ ‘లెనోవా’ అగ్రస్థానంలో ఉంది. ఐడిసి వరల్డ్‌వైడ్‌ క్వార్టర్లీ పర్సనల్‌ కంప్యూటింగ్‌ డివైస్‌ ట్రాకర్‌ డేటా ప్రకారం గతేడాది కాలంలో మన దేశంలో జరిగిన టాబ్లెట్‌ అమ్మకాల్లో చైనా టాబ్‌ల హవా కొనసాగింది

టాబ్లెట్‌ మార్కెట్‌లో ‘లెనోవా’ హవా

దేశీ టాబ్లెట్‌ మార్కెట్‌లో చైనా కంపెనీ ‘లెనోవా’ అగ్రస్థానంలో ఉంది. ఐడిసి వరల్డ్‌వైడ్‌ క్వార్టర్లీ పర్సనల్‌ కంప్యూటింగ్‌ డివైస్‌ ట్రాకర్‌ డేటా ప్రకారం గతేడాది కాలంలో మన దేశంలో జరిగిన టాబ్లెట్‌ అమ్మకాల్లో చైనా టాబ్‌ల హవా కొనసాగింది. 2020 సంవత్సరంలో 38.6 శాతంతో లెనోవా మన దేశీ మార్కెట్‌ను చేతిలోకి తీసుకుంది. ఆ తరువాత ‘శాంసంగ్‌’ 31.7 శాతం, ‘యాపిల్‌’ 12.9 శాతం, ‘హువె’ౖ 3 శాతం, ‘ఐబాల్‌’ 4 శాతం, ఇతరులు దాదాపు 10 శాతం వాటా కలిగి ఉన్నారు. 

Updated Date - 2021-03-06T06:12:32+05:30 IST