నిమ్మకాయ తేలుతుందిలా..!

ABN , First Publish Date - 2022-05-13T05:30:00+05:30 IST

నీళ్లలో నిమ్మకాయ తేలేలా చేసే ప్రయోగం ఇది.

నిమ్మకాయ తేలుతుందిలా..!

నీళ్లలో నిమ్మకాయ తేలేలా చేసే ప్రయోగం ఇది. 

కావలసినవి

గాజు గ్లాసు ఒకటి, నిమ్మకాయ ఒకటి, ఉప్పు రెండు టేబుల్‌స్పూన్లు, ్ట్ట్జ్టఒక చెంచా, నీళ్లు.


ఇలా చేయాలి...

ముందుగా గ్లాసులో నీళ్లు పోయండి. 

తరువాత నిమ్మకాయను ఆ నీళ్లలో వేయండి. నిమ్మకాయ మునిగిపోవడాన్ని గమనించవచ్చు.

ఇప్పుడు ఉప్పు వేసి చెంచాతో కలియబెట్టండి. 

ఫలితం గమనించండి. నెమ్మదిగా నిమ్మకాయ నీళ్లలో తేలుతూ పైకి రావడాన్ని చూస్తారు.

Read more