డాక్టర్‌ రెడ్డీస్‌లో ఎల్‌ఐసీకి 7.7%వాటా

ABN , First Publish Date - 2022-10-04T09:13:06+05:30 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సలో ఎల్‌ఐసీ వాటా పెంచుకుంది.

డాక్టర్‌ రెడ్డీస్‌లో ఎల్‌ఐసీకి 7.7%వాటా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సలో ఎల్‌ఐసీ వాటా పెంచుకుంది. కొద్ది కాలంగా ఓపెన్‌ మార్కెట్‌లో 33.86 లక్షల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్‌ఐసీ వాటాను 7.7 శాతానికి పెంచుకుందని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. గతంలో డాక్టర్‌ రెడ్డీ్‌సలో ఎల్‌ఐసీకి దాదాపు 5.65 శాతం వాటా ఉంది. జూన్‌ 15 నుంచి 2022, సెప్టెంబరు 30 మధ్య కాలంలో 33.86 లక్షల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. 

Updated Date - 2022-10-04T09:13:06+05:30 IST