వీఆర్‌ఏ ఇంట్లో మద్యం సీసాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-23T05:05:26+05:30 IST

పాతదేవరాయపల్లిలో అక్రమ మద్యం అమ్ముతున్న వీఆర్‌ఏ ఇమ్మరాజు చిన్నయ్యను ఆత్మకూరు సెబ్‌ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు.

వీఆర్‌ఏ ఇంట్లో మద్యం సీసాల స్వాధీనం

 నిందితుడిపై కేసు నమోదు.. అరెస్ట్‌

అనంతసాగరం, ఏప్రిల్‌ 22: పాతదేవరాయపల్లిలో అక్రమ మద్యం అమ్ముతున్న వీఆర్‌ఏ ఇమ్మరాజు చిన్నయ్యను ఆత్మకూరు సెబ్‌ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంట్లో తనిఖీ చేయగా 10 మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Updated Date - 2021-04-23T05:05:26+05:30 IST