TS News: హంతకుడికి యావజ్జీవం

ABN , First Publish Date - 2022-08-30T01:19:36+05:30 IST

Yadadri : ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ప్రేమ పేరుతో వేధించారు. చివరకు తన ప్రేమను నిరాకరించిందని హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2017 జూన్ 10న ఈ ఘటప జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి

TS News: హంతకుడికి యావజ్జీవం

Yadadri : ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ప్రేమ పేరుతో వేధించారు. చివరకు తన ప్రేమను నిరాకరించిందని హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2017 జూన్ 10న ఈ ఘటప జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడు శ్రీకాంత్‌ను కోర్టుకు అప్పగించారు. న్యాయమూర్తి నిందితుడిని  యావజ్జీవ శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.  

Updated Date - 2022-08-30T01:19:36+05:30 IST