22 మండలాల్లో తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2022-08-08T06:30:16+05:30 IST

జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 22 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

22 మండలాల్లో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 7: జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 22 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. చిత్తూరులో 15.2మి.మీ, బంగారుపాళ్యం 10.2, రామకుప్పం 9.8, తవణంపల్లె 8.6, పుంగనూరు 7.6, గంగాధరనెల్లూరు 7, గుడిపాల 5.6, శాంతిపురం 4.4, యాదమరి 4.4, కుప్పం 4.2, సదుం 3.4, గంగవరం 3.4, పలమనేరు 3.2, వి.కోట 3, పాలసముద్రం 2.2, పులిచెర్ల 1.2, వెదురుకుప్పం 1.2, కార్వేటినగరం 1.2, పెనుమూరు 1.2, బైరెడ్డిపల్లి 1.2, శ్రీరంగరాజపురం 1, పూతలపట్టులో 0.6 మి.మీ వర్షం కురిసింది.

Updated Date - 2022-08-08T06:30:16+05:30 IST