అచ్చమైన రైతు బిడ్డలా!

Published: Sat, 02 Jul 2022 03:23:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అచ్చమైన రైతు బిడ్డలా!

‘దుర్మార్గుడైన రాజు కొలువులో పనిచేయడం కంటే వ్యవసాయం చేసుకోవడం బెటర్‌’ అని రెండు రోజుల క్రితమే పోతన భాగవతంలోని పద్యాన్ని ఉదహరించి.. చెప్పినట్టుగానే వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్‌ మొక్కను పరీక్షగా చూస్తున్న ఈ పెద్దాయనను గుర్తుపట్టారా! ఆయనే నిఘా విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు. నూజివీడు మండలం ముక్కొల్లుపాడులోని తనపొలంలో శుక్రవారం ఏబీ ఇలా కనిపించారు.    - నూజివీడు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.