మద్యం అమ్మకాలపై నిషేధం

ABN , First Publish Date - 2021-03-07T05:23:33+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల సం దర్భంగా ఈ నెల 8 సాయంత్రం ఐదు నుంచి పదో తేదీ సాయంత్రం ఐదు వరకు డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఒక ప్రకటనలో తెలి పారు.

మద్యం అమ్మకాలపై నిషేధం


ఏలూరుసిటీ, మార్చి 6 : మున్సిపల్‌ ఎన్నికల సం దర్భంగా ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, నిడదవో లు, జంగారెడ్డిగూడెం పరిధిలో ఐదు కిలో మీటర్ల వరకు ఈ నెల 8 సాయంత్రం ఐదు నుంచి పదో తేదీ సాయంత్రం ఐదు వరకు  డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఒక ప్రకటనలో తెలి పారు. మద్యం రవాణా, పంపిణీ, అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  


Updated Date - 2021-03-07T05:23:33+05:30 IST