తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Thu, 18 Aug 2022 08:33:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Look Both Ways
సినిమారొమాన్స్, డ్రామాహిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 17
Royalteen
సినిమారొమాన్స్, డ్రామా
హిందీ, ఇంగ్లిష్, నార్వేజీయన్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 17
Tim Dillon: A Real Hero
టీవీ షో
కామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 17
The Bear
టీవీ షోడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 17
Unsuspicious
టీవీ షోకామెడీపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 17


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...