నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Fri, 28 Jan 2022 13:35:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా మరి కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్
విడుదల తేది
Verses Of War
షార్ట్ ఫిల్మ్యాక్షన్, డ్రామా, వార్హిందీయూట్యూబ్జనవరి 27
Hai Tujhe Salaam India
టీవీ షోడ్రామాహిందీహంగామాజనవరి 27
Hau Hau Hei Galare
సినిమాడ్రామాఓరియాఅదర్జనవరి 27
Chosen
టీవీ షోస్కై ఫై, ఫాంటసీడానిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 27
I Am Georgina
టీవీ షో
స్పానిష్నెట్‌ఫ్లిక్స్
జనవరి 27
Framed! A Sicilian Murder Mystery
టీవీ షోకామెడీఇటాలియన్నెట్‌ఫ్లిక్స్
జనవరి 27


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International