నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Sun, 29 May 2022 14:19:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Sher Shivraj
సినిమాడ్రామా, యాక్షన్, హిస్టరీమరాఠీఅమెజాన్మే 28
Man, Woman, Dog
టీవీ షోడాక్యుమెంటరీతెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిస్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 28
We Feed People
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 28
Paranormal Activity: Next of Kin
సినిమాహార్రర్, మిస్టరీఇంగ్లిష్, జర్మన్అమెజాన్మే 28


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International