టాలీవుడ్ టు బాలీవుడ్.. నేడు OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..

Published: Fri, 21 Jan 2022 13:09:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టాలీవుడ్ టు బాలీవుడ్.. నేడు OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఓటీటీలు. ఇవి లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఎంతో మంది సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల కంటే ఎక్కువగా థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా, నేడు ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Akhanda
సినిమాయాక్షన్తెలుగుడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 21
Shyam Singha Roy
సినిమాహార్రర్, డ్రామా, థ్రిల్లర్బెంగాలీ, తెలుగునెట్‌ఫ్లిక్స్జనవరి 21
Loser Season 2
టీవీ షోడ్రామాతెలుగుజీ5జనవరి 21
Bachelor
సినిమారొమాన్స్, డ్రామాతమిళంసోనీ లివ్జనవరి 21
Mudhal Nee Mudivum Nee
సినిమాడ్రామాతమిళంజీ5జనవరి 21
Bhoothakaalam
సినిమామిస్టరీమలయాళంసోనీ లివ్జనవరి 21
Unpaused: Naya Safar
టీవీ షోడ్రామాహిందీఅమెజాన్జనవరి 21
Billions Season 6
టీవీ షోడ్రామాఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 21
My Father's Violin
టీవీ షోడ్రామాఇంగ్లిష్, టర్కీస్నెట్‌ఫ్లిక్స్జనవరి 21Ozark Season 4
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 21
As We See It
టీవీ షోకామెడీ ఇంగ్లిష్అమెజాన్జనవరి 21
Single Drunk Female
టీవీ షోకామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 21
Munich: The Edge of War
సినిమాడ్రామా, హిస్టరీ, థ్రిల్లర్ఇంగ్లిష్, జర్మన్
నెట్‌ఫ్లిక్స్
జనవరి 21
Summer Heat
టీవీ షోడ్రామాపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
జనవరి 21


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International