తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Sun, 15 May 2022 08:54:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
The Kashmir Files
సినిమాథ్రిల్లర్, హిస్టరీ
తెలుగు, కన్నడ, తమిళం, హిందీజీ5మే 13
Kuthukku Pathu
టీవీ షోకామెడీతమిళంఆహా వీడియోమే 13
Kallan
సినిమాయాక్షన్, క్రైమ్తమిళంజీ5మే 13
Oruthee
సినిమాడ్రామామలయాళంమనోరమ మ్యాక్స్మే 13
Hareesha Vayassu 36
సినిమాకామెడీ, డ్రామాకన్నడఅదర్మే 13
Blank
సినిమాథ్రిల్లర్కన్నడ
వూట్మే 13
Taledanda
సినిమాడ్రామాకన్నడ
జీ5మే 13
Mugilpete
సినిమాడ్రామాకన్నడ
జీ5మే 13
Udeek
సినిమాడ్రామాపంజాబీఅదర్మే 13



Julie Season 2
టీవీ షోడ్రామా, మిస్టరీహిందీఉల్లుమే 13
Decent Boy
సినిమాడ్రామాహిందీబుక్ మై షోమే 13
Modern Love Mumbai
టీవీ షోడ్రామాహిందీ, ఇంగ్లిష్అమెజాన్మే 13
Senior Year
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 13
Sneakerella
సినిమాకామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 13
The Essex Serpent
టీవీ షోడ్రామాఇంగ్లిష్
ఆపిల్ టీవీ ప్లస్మే 13
The Lincoln Lawyer
టీవీ షోడ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 13
Mahabharat Murders
సినిమాక్రైమ్, డ్రామాఇంగ్లిష్
హోయ్‌చాయ్మే 13
Dramebaaj
సినిమాడ్రామాగుజరాతీషామారో మీమే 13
New Heights
టీవీ షోడ్రామాఫ్రెంచ్ జర్మన్నెట్‌ఫ్లిక్స్
మే 13


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International