నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

Published: Fri, 20 May 2022 10:44:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్
విడుదల తేది
Maitanam - The Story of Football in Kerala
షార్ట్ ఫిల్మ్డాక్యుమెంటరీమలయాళంఅదర్మే 19
Panchayat Season 2
టీవీ షోకామెడీ, డ్రామాహిందీఅమెజాన్మే 19
A Perfect Pairing
సినిమాకామెడీ, రొమాన్స్హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 19
The Boss Baby: Back in the Crib
టీవీ షోయానిమేషన్, కామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
మే 19
The G Word with Adam Conover
టీవీ షోకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 19
The Hall: Honoring the Greats of Stand-Up
సినిమాకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 19Insiders Season 2
టీవీ షోరియాలిటీస్పానిష్నెట్‌ఫ్లిక్స్మే 19
Rodrigo Sant'Anna: I'm Here, I'm Queer!
సినిమాకామెడీపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్మే 19
The Photographer: Murder in Pinamar
సినిమాకామెడీస్పానిష్నెట్‌ఫ్లిక్స్మే 19
The Humans & the Mongoose
సినిమాకామెడీ, సైన్స్ ఫిక్షన్అరబిక్నెట్‌ఫ్లిక్స్
మే 19


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International