తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Sun, 29 May 2022 08:58:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Kaathuvaakula Rendu Kaadhal
సినిమాకామెడీ, డ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళండిస్నీ ప్లస్ ‌హాట్‌స్టార్మే 27
Seththumaan
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
సోనీ లివ్మే 27
Obi-Wan Kenobi
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
డిస్నీ ప్లస్ ‌హాట్‌స్టార్
మే 27
Attack
సినిమాయాక్షన్, థ్రిల్లర్
హిందీజీ5మే 27
Runway 34
సినిమాథ్రిల్లర్, డ్రామాహిందీ, ఇంగ్లిష్అమెజాన్మే 27
Heropanti 2
సినిమాయాక్షన్హిందీఅమెజాన్మే 27
Temptation Island Season 3
టీవీ షోరియాలిటీహిందీ, ఇంగ్లిష్వూట్మే 27
Nirmal Pathak Ki Ghar Wapsi
టీవీ షోడ్రామాహిందీసోనీ లివ్మే 27
Delhi Khabbar
టీవీ షోరొమాన్స్, కామెడీహిందీఎమ్‌ఎక్స్ ప్లేయర్మే 27Ni Main Sass Kutni.
సినిమాకామెడీపంజాబీఅదర్మే 27
Cyrano
సినిమాకామెడీ, రొమాన్స్ఇంగ్లిష్గూగుల్ ప్లే, ఐ టూన్స్మే 27
Emergency
సినిమాకామెడీ, డ్రామాఇంగ్లిష్
అమెజాన్మే 27
Iain Stirling Failing Upwards
స్టాండప్ కామెడీకామెడీఇంగ్లిష్
అమెజాన్మే 27
Helpsters Season 3
టీవీ షోకిడ్స్, ఫ్యామిలీఇంగ్లిష్
అమెజాన్మే 27


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International