నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

Published: Sun, 03 Jul 2022 14:12:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Shokiwala
సినిమాకామెడీ, రొమాన్స్కన్నడసన్ నెక్ట్స్జులై 2
Bheethi
సినిమాహార్రర్, థ్రిల్లర్మలయాళంకూడెజులై 2
The Princess
సినిమాయాక్షన్, డ్రామాఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 2
The Bad Guys
సినిమాయానిమేషన్, డ్రామాఇంగ్లిష్
అమెజాన్జులై 2
Becoming Witch
టీవీ షోడ్రామా, మిస్టరీకొరియన్నెట్‌ఫ్లిక్స్జులై 2


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International