తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

Published: Wed, 06 Jul 2022 12:09:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
10 Nahi 40
సినిమాడ్రామాహిందీగూగుల్ ప్లేజూన్ 5
Coffee
సినిమాడ్రామా, రొమాన్స్మరాఠీఅమెజాన్జూన్ 5
Jholachhap
టీవీ షోడ్రామాహిందీవూట్జూన్ 4
America the Beautiful
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 4


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International