తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Published: Thu, 30 Jun 2022 08:28:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Vaaitha
సినిమాడ్రామా, క్రైమ్తమిళంఅమెజాన్జూన్ 29
Farzi Mushaira
సినిమాడ్రామా, కామెడీహిందీఅమెజాన్జూన్ 29
Baymax!
టీవీ షోయానిమేషన్, కామెడీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 29
Pirate Gold of Adak Island
రియాలిటీడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 29
The Upshaws Season 2
టీవీ షోకామెడీ, ఫ్యామిలీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 29
Beauty
సినిమారొమాన్స్, డ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జూన్ 29
PAW Patrol: The Movie
సినిమాయానిమేషన్, కామెడీ
ఇంగ్లిష్
బుక్ మై షోజూన్ 29
We
సినిమాడాక్యుమెంటరీఫ్రెంచ్మూబీజూన్ 29
Extraordinary Attorney Woo
టీవీ షోడ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్
జూన్ 29


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International