చెప్పుకోండి చూద్దాం!

ABN , First Publish Date - 2022-01-11T05:30:00+05:30 IST

ఈ చిత్రంలోని వ్యక్తి మహాకవి, రచయిత. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషి చేశారు. ఆయనెవరో చెప్పండి?..

చెప్పుకోండి చూద్దాం!

ఈ చిత్రంలోని వ్యక్తి మహాకవి, రచయిత. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషి చేశారు. ఆయనెవరో చెప్పండి?


మంచిమాట

వేలాది వ్యర్థమైన మాటలు వినే  కన్నా... శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి వింటే చాలు.


మీకో ప్రశ్న?

క్లోమగ్రంథి ఏ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది?

1) జఠరరసం 2) బైల్‌రూబిన్‌ 3) ఇన్సులిన్‌ 4) ఏదీకాదు


పదాలు సరిచేయండి!

1) తాబ్దంశ 2) దాఅతన్న 3) వాన్నడుచి 4) తంన్నఉ 5) విపన్నం


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) VLIE   2) LFDO  3) YHTM  4) ODPR  5) UTER


జవాబులు

పదాలు సరిచేయండి!

1) శతాబ్దం 2) అన్నదాత 3) చిన్నవాడు 4) ఉన్నతం 5) విన్నపం

జంబ్లింగ్‌వర్డ్స్‌

1) EVIL 2) FOLD 3) MYTH 4) DROP 5) TRUE


చెప్పుకోండి చూద్దాం!: గురజాడ అప్పారావు

మీకో ప్రశ్న?: 3) ఇన్సులిన్‌

Updated Date - 2022-01-11T05:30:00+05:30 IST