లిటిల్స్

ABN , First Publish Date - 2022-05-24T06:25:06+05:30 IST

నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను నీకు తెలియజేసే వాడే నిజమైన స్నేహితుడు.

లిటిల్స్

మీకోప్రశ్న?

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?

1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్‌


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) dferin  2) ngsile 3) lgearst 4) negeral  5) ctielone 

 

మంచిమాట

నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను నీకు తెలియజేసే వాడే నిజమైన స్నేహితుడు.

- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ 



జంబ్లింగ్‌వర్డ్స్‌

1) friend  2) single 3) largest 4) general  5) election 


మీకోప్రశ్న? : హైదరాబాద్‌


Updated Date - 2022-05-24T06:25:06+05:30 IST