లిటిల్స్

ABN , First Publish Date - 2022-05-21T07:40:49+05:30 IST

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే ఆ పనిని ప్రేమించడం నేర్చుకోండి.

లిటిల్స్

మంచిమాట

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే ఆ పనిని ప్రేమించడం నేర్చుకోండి.

- ఐన్‌స్టీన్‌ 

అవునా!

మనిషిలో ఉండే ఎముకల సంఖ్య అంటే 206 అని ఠక్కున చెబుతారు. కానీ పుట్టినప్పుడు 270 ఎముకలు ఉంటాయి. పెద్దయ్యాక కొన్ని ఎముకలు కలిసిపోయి 206 మాత్రమే లెక్కకొస్తాయి. 


మీకోప్రశ్న?

భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?

1) హుయాన్‌త్సాంగ్‌ 2) జింగ్‌పింగ్‌ 3) స్టాలిన్‌ 4) ఫాహియాన్‌


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) racintiveet 2) pulpoityar 3) trcoiesun

4) aubeces 5) anmaerg


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) interactive  2) popularity  3) countries 

4) because  5) manager

 మీకోప్రశ్న? : 4) ఫాహియాన్‌

Updated Date - 2022-05-21T07:40:49+05:30 IST