లిటిల్స్

ABN , First Publish Date - 2022-06-02T07:33:54+05:30 IST

మొనాలిసా చిత్రానికి కనుబొమలు ఉండవు.

లిటిల్స్

మీకోప్రశ్న?

ఉక్రెయిన్‌ రాజధాని నగరం ఏది?


అవునా!

మొనాలిసా చిత్రానికి కనుబొమలు ఉండవు.


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) nteier  2) ivacet  3) erevy  4) ntcorlo  5) taertm


మంచిమాట

అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. 

- గౌతమ బుద్ధుడు


జవాబులు

మీకో ప్రశ్న? : కీవ్‌


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) entire 2) active 3) every 4) control 5) matter 

Updated Date - 2022-06-02T07:33:54+05:30 IST