లిటిల్స్

Published: Fri, 24 Jun 2022 00:48:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

క్విజ్‌

1) బేబీ షార్క్‌లను ఏమని పిలుస్తారు?

2) భూమిపై అతి శీతల ప్రదేశం ఏది?

3) సీతాకోక చిలుక ఏ భాగంతో ఆహారం రుచి చూస్తుంది?

4) ఏ ఖండంలో డైనోసార్ల అవశేషాలు ఎక్కువగా లభించాయి?

5) వయసు పైబడిన పురుష గొరిల్లా మరో పేరు ఏమిటి? 


జవాబులు

1) పప్స్‌

2) అంటార్కిటికా

3) పాదం

4) ఉత్తర అమెరికా

5) సిల్వర్‌బ్యాక్‌


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.