Advertisement
వంటలు

లివర్ ఫ్రాంకీ (వీడియో)

ప్రస్తుత కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మొదటి ప్రాధాన్యం అందరూ ఆహారానికి ఇస్తున్నారు. రకరకాల వెరైటీలు ఇంట్లోనే వండుకుంటున్నారు. ఈ లివర్ ఫ్రాంకీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ వెరైటీ స్నాక్స్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే వెంటనే పై వీడియోను చూడండి..

Advertisement
Advertisement

Indian Kitchens cooking మరిన్ని

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.