‘పేట’లో లాక్‌డౌన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-05-11T05:08:05+05:30 IST

పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలమతోంది.

‘పేట’లో లాక్‌డౌన్‌ విజయవంతం
జన సంచారంలేని పార్కు సెంటర్‌

  


పాయకరావుపేట: పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలమతోంది. దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. ప్రజలు కూడా అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ప్రభుత్వం విధించి కర్ఫ్యూ కూడా  కొనసాగు తోంది.  దీంతో గౌతమ్‌ సెంటర్‌, సూర్యమహాల్‌ సెంటర్‌, పార్కు సెంటర్‌, మంగవరం రోడ్డు తదితర ప్రధాన కేంద్రాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Updated Date - 2021-05-11T05:08:05+05:30 IST