సీఎం జగన్‌పై లోకేష్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-02-10T02:31:41+05:30 IST

సీఎం జగన్‌పై లోకేష్ కామెంట్స్

సీఎం జగన్‌పై లోకేష్ కామెంట్స్

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జ‌గ‌న్ వ‌స్తున్నారని.. దుకాణాలు మూసేయించారని నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న మ‌ద్యం దుకాణాలు తెరిచే ఉంచారని, సలహాదారు సజ్జల తాము తీసుకొచ్చామ‌ని చెప్పిన రామ‌రాజ్యంలో ఒక భాగమని నారా లోకేష్‌ మండిపడ్డారు.

Updated Date - 2022-02-10T02:31:41+05:30 IST