రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల స్టైల్‌కు ఫిదా అవుతానన్న కేశసుందరి

ABN , First Publish Date - 2021-05-08T23:24:08+05:30 IST

అత్యంత పొడవైన జుట్టుతో రెండు సార్లు గిన్నిస్ రికార్డు సృష్టించిన నీలాంజి తాజాగా తన కేశ సౌందర్యానికి గల కారణాలను ఏబీఎన్‌తో పంచుకుంది. అలాగే తన జుట్టును అంతగా పెంచడానికి తన తల్లి సీక్రెట్ రెసిపీనే కారణమని చెప్పింది. నీలాంజి ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని ...

రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల స్టైల్‌కు ఫిదా అవుతానన్న కేశసుందరి

ఇంటర్నెట్ డెస్క్: అత్యంత పొడవైన జుట్టుతో రెండు సార్లు గిన్నిస్ రికార్డు సృష్టించిన నీలాంషి తాజాగా తన కేశ సౌందర్యానికి గల కారణాలను ఏబీఎన్‌తో పంచుకుంది. అలాగే తన జుట్టును అంతగా పెంచడానికి తన తల్లి సీక్రెట్ రెసిపీనే కారణమని చెప్పింది. నీలాంషి ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని మొదలు పెట్టి తన కేశ సౌందర్యానికి కారణమైన హెయిర్ ఆయిల్‌ను విక్రయించబోతున్నట్లు తెలిపింది. అలాగే తనకు సౌత్ ఇండియాలో అల్లుఅర్జున్, రామ్ చరణ్‌లంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. ఇక బాలీవుడ్‌లో దీపిక పదుకొణే, హృతిక్ రోషన్ అంటే ఇష్టమని వెల్లడించింది. ఇంకా ఎన్నో విషయాలను తెలిపింది. అవి కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.



Updated Date - 2021-05-08T23:24:08+05:30 IST