నిజామాబాద్ జిల్లాలో దోపిడి

Published: Fri, 17 Dec 2021 19:59:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిజామాబాద్ జిల్లాలో దోపిడి

నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఘరానా దోపిడి జరిగింది. సవిత అనే మహిళ ఒంటిపై కారం చల్లి 4 లక్షల90 వేల రూపాయలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఎస్బీఐ సర్వీస్ పాయింట్‌ను నిర్వహిస్తున్నది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.