
విఘ్నాలు తొలగించే వినాయకుడు.. అందరి దేవుడు. విదేశాల్లోని కరెన్సీ, నాణేలపై ముద్రితమై పూజలందుకుంటున్న 18 ఆకృతుల్లోని వినాయక ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన జేసీ ప్రసాద్ సేకరించారు. తాను సేకరించిన వినాయక ప్రతిమలను వినాయక చవితి సందర్భంగా పూజకు సిద్ధం చేశారు.

కోస్టల్ ఐవరీ దేశం తయారు చేసిన ఎలుక. అందులో భద్రపరిచిన వెండి నాణెంపై వినాయక ప్రతిమ

ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడు

తువాలు దేశం ముద్రించిన నాణెంపై వినాయకుడు

జేసీ ప్రసాద్ ఇంట వివిధ ఆకృతుల్లో కొలువైన 18 వినాయక ప్రతిమలు