అమ్మాయి BTechబీటెక్.. అబ్బాయి Auto Driver.. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. చివరికిలా..!

Published: Fri, 19 Nov 2021 06:48:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమ్మాయి BTechబీటెక్.. అబ్బాయి Auto Driver.. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. చివరికిలా..!

హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఓ యువతి హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం చంపాపేట్‌కు చెందిన రత్లావత్‌ శంకర్‌ (24) ఆటో డ్రైవర్‌. నగరంలో బీటెక్‌ చదువుతున్న ఓ యువతి (21) సోదరుడికి శంకర్‌ స్నేహితుడు. దీంతో శంకర్‌ తరచూ ఆ యువతి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని కోరగా ప్రస్తుతం నిరాకరిస్తున్నాడని ఆ యువతి బుధవారం రాత్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు చీటింగ్‌తోపాటు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.