ఆర్సీబీపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

Published: Tue, 19 Apr 2022 19:10:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆర్సీబీపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్

ముంబై: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలతో మూడునాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా స్థానాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.