మదనపల్లి మార్కెట్‌కు పోటెత్తిన టమాటా

ABN , First Publish Date - 2022-06-27T18:00:13+05:30 IST

మదనపల్లి మార్కెట్‌కు టమాటా పోటెత్తింది.

మదనపల్లి మార్కెట్‌కు పోటెత్తిన టమాటా

అన్నమయ్య: మదనపల్లి మార్కెట్‌కు టమాటా పోటెత్తింది. టమాటా విక్రయానికి రాక దాదాపు 1500 టన్నుల టమాటా లారీలు, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతుల ట్రాక్టర్ల నుంచి టమాటాలు అన్‌లోడ్‌ కాని పరిస్థితి నెలకొంది. మార్కెట్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-27T18:00:13+05:30 IST