‘నేను చనిపోవాలనుకోవడం లేదు’.. బాలు వీడియో షేర్ చేసిన మాధవన్‌

Sep 26 2020 @ 20:51PM

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు అంత్యక్రియలు ముగిశాయి. అయినా సరే.. ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారంటే ఇప్పటికీ కొందరు నమ్మడం లేదు. అంతలా అందరిలో ఆయన మమేకమయ్యారు. అయితే బాలు చనిపోయిన రోజు సినీ ఇండస్ట్రీకి నిజంగా చీకటిరోజుగా చెబుతూ.. అందరూ పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా బాలు ఓ వీడియోలో మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

ఇంతకంటే ఏం కావాలి..!

నేను చనిపోవాలని అనుకోవడం లేదు అంటూ.. ఆయన మాట్లాడిన మాటలు ఎందరికో స్ఫూర్తి నింపుతున్నాయి. ఇదే విషయం చెబుతూ.. నటుడు మాధవన్‌ ఈ వీడియోని షేర్‌ చేశారు. ఈ లెజెండ్‌ని గుర్తుంచుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు.. ఆయనని గుర్తుంచుకున్నట్లే.. అని మాధవన్‌ తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.