ఘనంగా మాఘ పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2021-02-28T05:38:46+05:30 IST

కుంచాలకురమయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో శనివారం మాఘ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మాఘ పౌర్ణమి పూజలు
చక్రాలకు పూజలు

ఎచ్చెర్ల: కుంచాలకురమయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో శనివారం మాఘ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో  మహామేరువు, శ్రీచక్రాలకు పూజలు  చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. కార్యక్రమంలో రుత్వికులు విశ్వనాథశర్మ, అనంతశర్మ, శివశర్మ, శ్రీనుప్రసాద్‌ శర్మ, శ్రీనుస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T05:38:46+05:30 IST