నేను Constableని నన్ను ఎవరు ఏమ్ చేయలేరు..

Published: Sun, 08 May 2022 11:31:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మహబూబాబాద్: బయ్యారంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం సేవించిన కానిస్టేబుల్ తన కారుతో టూవీలర్‎ను ఢీకొట్టాడు. ఢీకొట్టిందే కాగా, కానిస్టేబుల్ రాజేష్ స్థానికులతో గొడవకు దిగాడు. దీంతో కానిస్టేబుల్, స్థానికుల మధ్య వివాదం ముదిరింది. నేను కానిస్టేబుల్‎నీ నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటూ స్థానికులు వార్నింగ్ ఇస్తూ బెరించాడు. దీంతో అక్కడున్న స్థానికులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజేష్‎ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.