మహబూబాబాద్‌లో కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-04-18T16:41:28+05:30 IST

జిల్లాలోని మరిపెడ మండలం దేశ్యా తండాలో కారు బీభత్సం సృష్టించింది.

మహబూబాబాద్‌లో కారు బీభత్సం

మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం దేశ్యా తండాలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంటిముందు కట్టేసిన ఆవు మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 


Updated Date - 2022-04-18T16:41:28+05:30 IST