మహబూబాబాద్‌లో అమానుషం

ABN , First Publish Date - 2022-03-19T16:33:30+05:30 IST

జిల్లాలోని గూడూరు మండలం చిన్నఎల్లాపురం పంచాయతీ చెరువుకొమ్ము తండాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

మహబూబాబాద్‌లో అమానుషం

మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండలం చిన్నఎల్లాపురం పంచాయతీ చెరువుకొమ్ము తండాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తండాలో మూడు కుటుంబాలను ఆ ప్రాంతం వాసులు సామాజికంగా వెలివేశారు. బొడ్రాయి ప్రతిష్టంభన కార్యక్రమంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడు కుటుంబాలను బొడ్రాయి ప్రతిష్టంభన కార్యక్రమంలో పాలుపంచుకోడానికి తండావాసులు నిరాకరించారు. 

Updated Date - 2022-03-19T16:33:30+05:30 IST