Mahabubnagar: జడ్చర్లలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-08-03T15:54:35+05:30 IST

జడ్చర్లలో టాస్క్‎ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గుట్కా ప్యాకెట్ల

Mahabubnagar: జడ్చర్లలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు

మహబూబ్‎నగర్: జడ్చర్లలో టాస్క్‎ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గుట్కా ప్యాకెట్ల విలువ సుమారుగా రూ.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గుట్కా తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి ఇన్నోవా వాహనం సీజ్ చేశారు.

Updated Date - 2021-08-03T15:54:35+05:30 IST