Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి..25 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-04T13:04:50+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 2,14,000 క్యూసెక్కులు...

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి..25 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 2,14,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,48,559 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.389 టీఎంసీలుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 317.360 మీటర్లుగా ఉంది.

Updated Date - 2021-08-04T13:04:50+05:30 IST