భృంగి వాహనంపై మల్లన్న

ABN , First Publish Date - 2021-03-06T09:37:14+05:30 IST

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండోరోజు నుంచి వాహన సేవలు, గ్రామోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

భృంగి వాహనంపై మల్లన్న

శ్రీశైలం, మార్చి 5: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండోరోజు నుంచి వాహన సేవలు, గ్రామోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం భృంగి వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్లు క్షేత్ర వీధుల్లో విహరించారు.  

Updated Date - 2021-03-06T09:37:14+05:30 IST