స్ట్రెస్‌ బాల్స్‌ తయారు చేయండిలా..!

ABN , First Publish Date - 2022-06-09T05:30:00+05:30 IST

చెంచా సహాయంతో బియ్యాన్ని బెలూన్స్‌లో నింపాలి.

స్ట్రెస్‌ బాల్స్‌ తయారు చేయండిలా..!

కావలసినవి

బెలూన్స్‌, బియ్యం, చెంచా, బ్లాక్‌మార్కర్‌.


ఇలా చేయాలి...

బెలూన్స్‌ పగిలిపోయేలా కాకుండా బెలూన్‌ సైజుకు సరిగ్గా సరిపోయేలా నింపాలి.

ఇప్పుడు బెలూన్‌లను ముడివేయాలి. 

మార్కర్‌ సహాయంతో బెలూన్స్‌పై ఫన్నీ పేస్‌లను గీయాలి.

అంతే.. స్ట్రెస్‌ బాల్స్‌ రెడీ. 

Updated Date - 2022-06-09T05:30:00+05:30 IST