మాలి కులస్థులను ఎస్టీలో చేర్చాలి

Sep 26 2021 @ 22:23PM
మాట్లాడుతున్న లెండుగురే శ్యాంరావు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 26: మాలి కులస్థులను ఎస్టీ జాబి తాలో చేర్చాలని మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండు గురే శ్యాంరావు అన్నారు. ఆది వారం కాగజ్‌నగర్‌లో తిలక్‌న గర్‌లో మాలిసంక్షేమసంఘం సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. మాలికులస్థుల పూర్తిగా అధోగతి లో ఉన్నారన్నారు. తమను వెం టనే ఎస్టీజాబితాలో చేర్చాలన్నా రు. ఇప్పటికే జిల్లాస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేసినట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎమ్మె ల్యేలందరికీ వినతి పత్రాలు అందజేసేకార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వసంత్‌రావు, మాలికులస్తులు పాల్గొన్నారు.

Follow Us on: