కేక్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు నిక్ పేగుల్లోకి చేరగానే ఆల్కహాల్ కింద మారిపోయి మైకం కమ్ముతుంది. ఈ కారణంగా నిక్ స్పృహతప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైద్య పరిభాషలో దీన్ని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యకు దూరంగా ఉండేందుకు చెక్కరలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటాడు. తన వెంట ఎప్పుడూ బ్రీత్ ఎనలైజర్ ఉంచుకుంటాడు. దాని సాయంతో తనలో మద్యం స్థాయిలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడు.