శాక్రమెంటో, మార్చి 1: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ తండ్రి ఘోరానికి ఒడిగట్టాడు. శాక్రమెంటో చర్చికి తన ముగ్గురు కూతుర్లు, సహాయకురాలితో వెళ్లాడు. తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత అతడూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.