గొల్లవాగులో గల్లంతైన వ్యక్తుల కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2020-10-26T14:22:34+05:30 IST

జిల్లాలోని గొల్లవాగు ప్రాజెక్టులో నిన్న గల్లంతైన రాజబాబు, రమేష్‌ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గొల్లవాగులో గల్లంతైన వ్యక్తుల కోసం కొనసాగుతున్న గాలింపు

మంచిర్యాల: జిల్లాలోని గొల్లవాగు ప్రాజెక్టులో నిన్న గల్లంతైన రాజబాబు, రమేష్‌ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు యువకులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. విషయం తెలిసిన విప్ సుమన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-10-26T14:22:34+05:30 IST