11వ రోజుకు ప్రాణహిత పుష్కరాలు

Published: Sat, 23 Apr 2022 09:22:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలు 11 వ రోజుకు చేరుకున్నాయి. కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద పుష్కర ఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఏపీ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలివస్తున్నారు. వేమనపల్లిలోని పుష్కర ఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.