Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు 14 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-12T12:34:57+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు 14 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 13,8,262 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 14,5,985 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.4530 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-12T12:34:57+05:30 IST