
మంచిర్యాల: జిల్లాలో విషాద ఘటన జరిగింది. దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో టీచర్ డోల్కల జైపాల్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్నేహితుల చిట్టీ డబ్బులకు షూరిటీగా జైపాల్ ఉన్నాడు. అయితే వారు సకాలంలో చిట్టీ డబ్బులు చెల్లించక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి